
విభాగాలు :
క్రెడిట్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కోఆపరేటివ్ క్రెడిట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, చార్టెడ్ అకౌంటెంట్.

ఖాళీల వివరాలు :
- చీఫ్ మేనేజర్
- సీనియర్ మేనేజర్
- మేనేజర్
మొత్తం పోస్టులు: 171
ఇండియన్ బ్యాంక్ SO నోటిఫికేషన్ 2025 విడుదల :
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంకు శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్కేల్ 1, 2, 3, 4 కేటగిరీల్లో మొత్తం 171 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-09-2025
- చివరి తేదీ: 13-10-2025
ఎంపిక విధానం :
- దరఖాస్తుల షార్ట్‌లిస్ట్
- రాత/ఆన్‌లైన్ టెస్ట్
- ఇంటర్వ్యూ
వయోపరిమితి :
పోస్టులను అనుసరించి 23 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు:
సంబంధిత విభాగంలో CA/ CWA/ ICWA, ICAI, పీజీ, B.E/ B.Tech, MCA, M.Sc, డిగ్రీ, MBA, MMS, PGDBM, LLB ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం అవసరం.
దరఖాస్తు రుసుము:
- OC/ OBC అభ్యర్థులకు: ₹1000
- SC/ ST/ PwD అభ్యర్థులకు: ₹175
Official Website : indianbank.bank.in
How To Apply : CLICK HERE
Apply Online & New Registration : CLICK HERE