
పోస్టు పేరు – ఖాళీలు
* కానిస్టేబుల్ (డ్రైవర్) : 737

అర్హత : పోస్టులను అనుసరించి టెన్+2 ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ (SSC) 737 కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు (పురుషులు) అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : సీబీటీ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ : ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ : 2025 అక్టోబర్ 15.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.
వయోపరిమితి : 2025 జులై 1వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు సవరణ తేదీ : 2025 అక్టోబర్ 23 నుంచి 25 వరకు.
పరీక్ష తేదీ : 2025 డిసెంబర్/జనవరి 2026.
జీతం : నెలకు రూ.21,700 – రూ.69,100.