March 22, 2026

పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ (Inter) మార్కుల లిస్ట్లు ప్రతి విద్యార్థికి చాలా ముఖ్యమైన పత్రాలు. ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు, competitive exams — ఇవన్నీ ఈ Mark Memo Certificates లేకుండా సాధ్యం కాదు.
కానీ కొంతమంది విద్యార్థులు తమ మార్కుల లిస్ట్ (Mark List) పోగొట్టుకుంటారు లేదా మర్చిపోతారు. ఇప్పుడు అటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఆన్లైన్ ద్వారా డూప్లికేట్ మార్కుల మెమో పొందే అవకాశం కల్పించింది.

1️⃣ వెబ్‌సైట్‌లోకి వెళ్లి “Student Services” → Duplicate/Triplicate Marks Memo పై క్లిక్ చేయండి.
2️⃣ మీ Hall Ticket NumberDate of BirthEmail IDMobile Number నమోదు చేయండి.
3️⃣ సర్టిఫికేట్ Lost or Damaged అనేది ఎంచుకోండి.
4️⃣ Lost అయితే FIR Copy అప్లోడ్ చేయాలి; Damaged అయితే Scanned Copy of Certificate అప్లోడ్ చేయాలి.
5️⃣ మీసేవ సెంటర్‌లో “Missing Certificate” కోసం FIR Copy పొందవచ్చు.
6️⃣ ₹50 స్టాంప్ పేపర్‌పై Affidavit తయారు చేయాలి.
7️⃣ మీరు చదివిన College Principal సంతకం చేయించండి.
8️⃣ Online Application Submit చేసి Challan Fee చెల్లించండి.
9️⃣ Application Number ద్వారా Status Track చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)