విధులు& బాధ్యతలు
- రోజూ స్థానిక మొబైల్ యూజర్లతో మాట్లాడి వే2న్యూస్ యాప్ ఫీచర్ల గురించి అవగాహన కల్పించాలి
- కొత్త ఇన్‌స్టాల్స్ కోసం ప్రతి గ్రామం/పట్టణంలో వే2న్యూస్ యాప్ గురించి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయడం
- మీ పట్టణం, సమీప ఊర్లలో వే2న్యూస్ యాప్‌ను ప్రమోట్ చేయడం
- వే2న్యూస్ యాప్‌కు రోజూ కొత్త డౌన్‌లోడ్స్ తీసుకురావడం
- మీ ద్వారా జరిగే డౌన్‌లోడ్స్ vs టార్గెట్ డౌన్‌లోడ్స్ ఆధారంగా పేమెంట్ ఉంటుంది.
అర్హతలు
- ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్న మొబైల్ యూజర్
- తెలుగులో అనర్గళంగా మాట్లాడగలగడం
- 18-45 సం. మధ్య వయస్కులు
- సొంతంగా ప్రేరణ పొందగల ఉత్సాహవంతులు
- విద్యార్హత: 10/ఇంటర్/డిగ్రీ (పాస్/ఫెయిల్)
ప్రోత్సాహకాలు& ప్రయోజనాలు
నెలకు రూ.5వేల ఆదాయం
- 390 డౌన్‌లోడ్స్ టార్గెట్ తర్వాతి ప్రతి డౌన్‌లోడ్‌కు రూ.10 చొప్పున పొందుతారు
- క్వాలిటీ డౌన్‌లోడ్స్ (ప్రతిరోజూ వే2న్యూస్ వాడే యూజర్లు) అందించే వారికి ఇన్సెంటివ్ ఉంటుంది
- ప్రతి నెల 1వ తేదీన మీ బ్యాంకు ఖాతాలోకి UPI ద్వారా డబ్బు జమ చేయబడతుంది.
- నెల్లూరు జిల్లాలో మా గ్రోత్ పార్ట్నర్లు నెలకు సగటున రూ.10,200 సంపాదించారు
చెల్లింపు ఎలా & ఎప్పుడు ఉంటుంది?
ప్రతి నెల 1వ తేదీన మీ బ్యాంకు ఖాతాలోకి UPI ద్వారా డబ్బు జమ చేయబడతుంది. మీ ఆగస్టు ఆదాయం (నిర్ణీత ఆదాయం + ఏమైనా అదనపు ఇన్‌స్టాల్స్ ఉంటే ఆ మొత్తం+ క్వాలిటీ ఇన్సెంటివ్) సెప్టెంబర్ 1న చెల్లించబడుతుంది
For More Job Updates Join Whatsapp Group Below
Jobs zone -1 click Here
Jobs zone-2 Click Here
Jobs zone-3 Click Here
Jobs zone-4 Click Here
Jobs zone-5 Click Here
GAJUWAKA VILLAGE
Visakhapatnam Andhra Pradesh
Pin number 530026
10th pass