ఈ బ్లాగు పూర్తిగా చదవండి.
ప్రస్తుతం ఈ సమయాల్లోనే మమ్మల్ని సంప్రదించండి
ఫ్యూచర్లో ఫుల్ టైం సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తాము
( Everyday 7:30 PM to 9:30 PM – Monday 9:00 AM to 6:00 PM )
మా వెబ్సైట్ విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు
మీకు మాకు మధ్య సంభాషణ అంతా కూడాను వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా జరుగుతుంది ఈ విషయాన్ని గమనించండి
మమ్ములను సంప్రదించే ముందు ఈ క్రింది పూర్తి వివరాలను జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించండి
మా యొక్క వాట్సాప్ వివరాలు గాని అలాగే మా సర్వీసుల రేటు వివరాలు అన్నీ కూడా క్రింది ఇవ్వబడ్డాయి వాటిని పరిశీలించండి.
ముందుగా మీకు ఏ సర్వీస్ కావాలి అనేది వాట్స్అప్ ద్వారా టైప్ చేసి మాకు మెసేజ్ చేయవలెను, తర్వాత మేము మీకు ఒక క్విఆర్ కోడ్ పంపించడం జరుగుతుంది (లేదా క్రింద ఒక నెంబర్ ఇవ్వబడినది) దాని స్కాన్ చేసి క్రింది ఇవ్వబడిన సర్వీస్ రేట్ల ప్రకారం మీకు నచ్చిన సర్వీస్ ఎంచుకుని అమౌంటు కట్టవలెను.
దానితోపాటు మీరు కట్టిన అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ ను అనగా ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ను వాట్స్అప్ లో షేర్ చేయండి దానితోపాటు మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ యొక్క UAN నెంబర్ను కూడా మెన్షన్ చేయాలి
తదుపరి అనంతరము మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారానే ఇదంతా జరుగుతుంది.
మీరు ఎంచుకున్న సర్వీస్ ఏమైతే ఉందో దానిని మీకు ఖచ్చితంగా ఇవ్వగలము, కచ్చితంగా ఇవ్వలేని పక్షంలో మీ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వబడును
గమనిక: మీ అమౌంట్ తిరిగి ఇచ్చే సమయంలో కన్సల్టెంట్ ఫీజు కింద కొంత రుసుమును కట్ చేసి మీకు ఇవ్వబడుతుంది.
మీరు మమ్మల్ని కేవలం సలహాలు కొరకు సందేహాల కొరకు సంప్రదించినట్లయితే మీకు మేము కేవలం ఐదు నిమిషాల టైం మాత్రమే వెచ్చించగలము.
మా యొక్క ఆన్లైన్ సర్వీసుల రేట్లు వివరాలు ఈ విధంగా ఉన్నాయి
EPF Services
సర్వీస్ ఇవ్వలేని పక్షంలో కన్సల్టెంట్ ఫీజు – 80rs
PF Withdrawal – 200rs
Final Settlement – 250rs
Pension Apply – 200rs
Death Claims – 250rs
PF Transfer – 150rs
Mark Exit – 100rs
Mark Exit + PF Transfer – 250rs
KYC – 100rs
e-Nomination – 200rs
Joint Declaration- 200rs
UAN Active and Allotment -100rs
Password Changes – 80rs
సలహాలు కొరకు సందేహాల కొరకు సంప్రదించినట్లయితే – 100rs
Aadhaar Services
Aadhaar Address Changes – 100rs
Aadhaar Download – 80rs
PVC Card – 150rs
Other Aadhaar services – 80rs
సలహాలు కొరకు సందేహాల కొరకు సంప్రదించినట్లయితే – 100rs
మా యొక్క కాంటాక్ట్ నెంబర్: 9492746143 ( For Phonepe & Whatsapp )
ప్రస్తుతం ఈ సమయాల్లోనే మమ్మల్ని సంప్రదించండి
ఫ్యూచర్లో ఫుల్ టైం సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తాము
( 7:30 PM to 9:30 PM – Monday 9:00 AM to 6:00 PM )