April 25, 2026

 ప్రతీ పనికి ఆధార్ అనేది అవసరమే.సిమ్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు.ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు ఇలా ఆధార్ అనేది ప్రతీచోట మనకు ఉపయోగపడుతుంది. దీంతో ఆధార్‌ను మనం ఎప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి. ఎలా అంటే..?

Aadhaar Card – అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. దీంతో ఇది దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇటీవల ఈ కార్డు ద్వారా జరిగే అక్రమాలు పెరిగిపోతున్నాయి. అక్రమార్కులు వేలిముద్రలు సేకరించి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఇక మీ పర్సనల్ డీటైల్స్ లీక్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఆధార్‌ను భద్రంగా ఉంచుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)